(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 027

॥ శ్రీః ॥
3.27. అధ్యాయః 027
Mahabharata - Vana Parva - Chapter Topics
భీమాదిసనిధానే యుధిష్ఠిరంప్రతి ద్రౌపద్యాః సవిషాదవచనం ॥
Mahabharata - Vana Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 3-27-0x(1850)(16646)
తతో వనగతాః పార్థాః సాయాహ్నే సహ కృష్ణయా।
ఉపవిష్టాః కథాశ్చక్రుర్దుఃఖశోకపరాయణాః ॥ 3-27-1(16647)
ప్రియా చ దర్శనీయా చ పండితా చ పతివ్రతా।
అథ కృష్ణా ధర్మరాజమిదం వచనమబ్రవీత్ ॥ 3-27-2(16648)
ద్రౌపద్యువాచ। 3-27-3x(1851)
న నూనం తస్య పాపస్య దుఃఖమస్మాసు కించన।
విద్యతే ధార్తరాష్ట్రస్య నృశంసస్య దురాత్మనః ॥ 3-27-3(16649)
యస్త్వాం రాజన్మయా సార్ధమజినైః ప్రతివాసితం।
వనం ప్రస్థాప్య దుష్టాత్మా నాన్వతప్యత దుర్మతిః ॥ 3-27-4(16650)
ఆయసం హృదయం నూనం తస్య దుష్కృతకర్మణః।
యస్త్వాం ధర్మపరం శ్రేష్ఠం రూక్షాణ్యశ్రావయత్తదా।
`వచనాన్యపరోక్షాణి దుర్వాచ్యాని చ సంసది ॥' 3-27-5(16651)
సుఖోచితమదుఃఖార్హం దురాత్మా ససుహృద్గణః।
ఈదృశం దుఃఖమానీయ మోదతే పాపపూరుషః ॥ 3-27-6(16652)
చతుర్ణామేవ పాపానామస్రం న పతితం తదా।
త్వయి భారత నిష్క్రాంతే వనాయాజినవాససి ॥ 3-27-7(16653)
దుర్యోధనస్య కర్ణస్య శకునేశ్చ దురాత్మనః।
దుర్భ్రాతుస్తస్య చోగ్రస్య రాజందుఃఖశాసనస్య చ ॥ 3-27-8(16654)
ఇతరేషాం తు సర్వేషాం కురూణాం కురుసత్తమ।
దుఃఖేనాభిపరీతానాం నేత్రేభ్యః ప్రాపతజ్జలం ॥ 3-27-9(16655)
ఇదం చ శయనం దృష్ట్వా యచ్చాసీత్తే పురాతనం।
శోచామిత్వాం మహారాజదుఃఖానర్హంసుఖోచితం ॥ 3-27-10(16656)
దాంతం యచ్చ సభామధ్య ఆసనం రత్నభూషితం।
దృష్ట్వా కుశబృశీం చేమాం శోకో మాం దారయత్యయం ॥ 3-27-11(16657)
యదపశ్యం సభాయాం త్వాం రాజభిః పరివారితం।
తచ్చ రాజన్నపశ్యంత్యాః కా సాంతిర్హృదయస్యమే ॥ 3-27-12(16658)
యా త్వాఽహ్రం చందనాదిగ్ధమపశ్యం సూర్యవర్చసం।
సా త్వాం పంకమలాదిగ్ధం దృష్ట్వా ముహ్యామి భారత ॥ 3-27-13(16659)
యా త్వాఽహం కౌశికైర్వస్త్రైః శుభ్రైరాచ్ఛాదితం పురా।
దృష్టవత్యస్మిరాజేనద్ర సాఽద్య పశ్యామి చీరిణం ॥ 3-27-14(16660)
యచ్చ తద్రుక్మపాత్రీభిర్బ్రాహ్మణేభ్యః సహస్రశః।
హ్రియతే తే గృహాదన్నం సంస్కృతంసార్వకామికం ॥ 3-27-15(16661)
యతీనామగృహాణాం తే తథైవ గృహమేధినాం।
దీయతే భోజనం రాజన్నతీవ గుణవత్ప్రభో ॥ 3-27-16(16662)
సత్కృతాని సహస్రాణి సర్వకామైః పురా గృహే।
సర్వకామైః సువిహితైర్యదపూజయథా ద్విజాన్।
తచ్చ రాజన్నపశ్యంత్యాః కా శాంతిర్హృదయస్య మే ॥ 3-27-17(16663)
యత్తే భ్రాతౄన్మహారాజ యువానో మృష్టకుండలాః।
అభోజయంత మృష్టాన్నైః సూదాః పరమసంస్కృతైః ॥ 3-27-18(16664)
సర్వాంస్తానద్య పశ్యామి వనే వన్యేన జీవినః।
అదుఃఖార్హాన్మనుష్యేంద్ర నోపశాంయతి మే మనః ॥ 3-27-19(16665)
భీమసేనమిమం చాపి దుఃఖితం వనవాసినం।
ధ్యాయతః కిం న మన్యుస్తే ప్రాప్తే కాలే వివర్ధతే ॥ 3-27-20(16666)
భీమసేనం హి కర్మాణి స్వయం కుర్వాణమచ్యుతం।
సుఖార్హం దుఃఖితం దృష్ట్వా కస్మాద్రాజన్నుపేక్షసే ॥ 3-27-21(16667)
సత్కృతం వివిధైర్యానైర్వస్త్రైరుచ్చావచైస్తథా।
తం తే వనగతం దృష్ట్వా కస్మాన్మన్యుర్న వర్ధతే ॥ 3-27-22(16668)
అయం కురూన్రణే సర్వాన్హంతుముత్సహతే ప్రభుః।
త్వత్ప్రతిజ్ఞాం ప్రతీక్షంస్తు సహతేఽయం వృకోదరః ॥ 3-27-23(16669)
యోఽర్జునేనార్జునస్తుల్యో ద్విబాహుర్బహుబాహునా।
శరాతిసర్గే శీఘ్రత్వాత్కాలాంతకయమోపమః ॥ 3-27-24(16670)
యస్ శస్త్రప్రతాపేన ప్రణతాః సర్వపార్థివాః।
యజ్ఞే తవ మహారాజ బ్రాహ్మణానుపతస్థిరే ॥ 3-27-25(16671)
తమిమం పురుషవ్యాఘ్రం పూజితం దేవదానవైః।
ధ్యాయంతమర్జునం దృష్ట్వా కస్మాద్రాజన్న కుప్యసి ॥ 3-27-26(16672)
దృష్ట్వా వనగతం పార్థమదుఃఖార్హం సుఖోచితం।
న చ తేవర్ధతే మన్యుస్తేన ముహ్యామి భారత ॥ 3-27-27(16673)
యో దేవాంశ్చ మనుష్యాంశ్చ సర్పాంశ్చైకరథోఽజయత్।
తం తే వనగతం దృష్ట్వా కస్మాన్మన్యుర్న వర్ధతే ॥ 3-27-28(16674)
యో యానైరద్భుతాకారైర్హయైర్నాగైశ్చ సంవృతః।
ప్రసహ్య విత్తాన్యాదత్త పార్థివేభ్యః పరంతప ॥ 3-27-29(16675)
క్షిపత్యేకేన వేగేన పంచబాణశతాని యః।
తం తే వనగతం దృష్ట్వా కస్మాన్మన్యుర్న వర్ధతే ॥ 3-27-30(16676)
శ్యామం బృహంతం తరుణం చర్మిణాముత్తమం రణే।
నకులం తే వనే దృష్ట్వా కస్మాన్మన్యుర్న వర్ధతే ॥ 3-27-31(16677)
దర్శనీయం చ శూరం చ మాద్రీపుత్రం యుధిష్ఠిర। 3-27-32bసహదేవం వనే దృష్ట్వా కస్మాత్క్షమసి పార్థివ ॥ 3-27-32(16678)
నకులం సహదేవం చ దృష్ట్వా తే దుఃఖితావుభౌ।
అదుఃఖార్హౌ మనుష్యేంద్ర కస్మాన్మన్యుర్న వర్ధతే ॥ 3-27-33(16679)
ద్రుపదస్య కులే జాతాం స్నుషాం పాండోర్మహాత్మనః।
ధృష్టద్యుంనస్య భగినీం వీరపత్నీమనువ్రతాం।
మాం వై వనగతాం దృష్ట్వా కస్మాత్క్షమసి పార్థివ ॥ 3-27-34(16680)
నూనం చ తవ నైవాస్తి మన్యుర్భరతసత్తమ।
యత్తే భ్రాతౄంశ్చ మాం చైవ దృష్ట్వా నవ్యథతే మనః ॥ 3-27-35(16681)
న నిర్మన్యుఃక్షత్రియోఽస్తి లోకే నిర్వచనం స్మృతం।
తదద్య త్వయి పశ్యామి క్షత్రియే విపరీతవత్ ॥ 3-27-36(16682)
యో న దర్శయతే తేజః క్షత్రియః కాల ఆగతే।
సర్వభూతాని తం పార్థ సదా పరిభవంత్యుత ॥ 3-27-37(16683)
తత్త్వయా న క్షమా కార్యా శత్రూన్ప్రతి కథంచన।
తేజసైవ హి తే శక్యా నిహంతుం నాత్ర సంశయః ॥ 3-27-38(16684)
తథైవ యః క్షమాకాలే క్షత్రియో నోపశాంయతి।
అప్రియః సర్వభూతానాం సోముత్రేహ చ నశ్యతి ॥ 3-27-39(16685)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి అర్జునాభిగమనపర్వణి సప్తవింశోఽధ్యాయః ॥ 27 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-27-3 అస్మాసు దిఃఖితేష్వితి శేషః ॥
3-27-6 ఆనీయ ప్రాపయ్య ॥
3-27-7 అస్రం నేత్రజలం ॥
3-27-11 దాంతం గజదంతమయం।
కుశబృసీం కుశాసనం ॥
3-27-13 ఆదిగ్ధం లిప్తం ॥
3-27-14 కౌశికైః కోశజైః ॥
3-27-16 అగృహాణాం బ్రహ్మచారిణాం ॥
3-27-17 సర్వకామైః కాంయమానైరన్నైః సర్వైః కాభైర్మనోరథైర్ద్విజాన్ అపూజయథాః ॥
3-27-24 అర్జునేన కార్తవీర్యేణ ॥
3-27-29 ఆదత్త ఆత్తవాన్ ॥
3-27-31 చర్భిణాం ఖంగచర్మధరాణాం ॥
3-27-36 నిర్వచనం క్షత్రియశబ్దస్య క్షరతే హినస్తీతి క్షత్రమితి ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.